హిందూపురంలో పుష్ప సినిమా బెనిఫిట్ షో రానంటూనే ఫ్యాన్స్ థియేటర్స్ పై రాళ్ల దాడి
హిందూపురంలో లక్ష్మి మరియూ ఎస్వీ థియేటర్స్ 17/12/2021 రోజు గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది పుష్ప మూవీ బెన్‌ఫిట్ షో వేస్తామని ఆ ముందురోజు చెప్పారు. కానీ థియేటర్స్ ఓనర్స్ తెల్లవారుజామున సినిమా బెన్‌ఫిట్ షో వేయలేము అని చెప్పారు